ఇల్లీగల్ మైగ్రెంట్స్: 59 మంది డిపోర్టేషన్, 47 మంది అరెస్ట్
- March 26, 2018
మస్కట్: 50 మందికి పైగా ఇల్లీగల్ మైగ్రెంట్స్ని డిపోర్టేషన్ చేయగా, 47 మందిని గత వారం అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. మిలిటరీ, సెక్యూరిటీ అథారిటీస్ సహకారంతో చేపట్టిన ఆపరేషన్లో అక్రమ మైగ్రెంట్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. వివిధ దేశాలకు చెందినవారు నిందితుల్లో వున్నారు. ఆయా దేశాలకు సమాచారమిచ్చిన తర్వాత, నిందితుల్ని ఆయా దేశాలకు అప్పగించడం జరిగిందనీ, చట్టపరమైన చర్యల నిమిత్తం వీరిపై విచారణ కూడా జరిగిందని అధికారులు వివరించారు. పౌరులు, ఈ విషయంలో తమకు సహకరించాలని రాయల్ ఒమన్ పోలీస్ విజ్ఞప్తి చేసింది. అక్రమంగా నివసిస్తున్నవారు, అక్రమంలో దేశంలోకి చొరబడేవారి కారణంగా, సమస్యలు వస్తాయని ప్రజలకు తెలియజేస్తున్నారు పోలీసులు.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!







