ప్రముఖ కామెడీ షో యాక్టర్ బిత్తిరిసత్తి హీరోగా 'తుపాకి రాముడు'
- March 26, 2018
ప్రముఖ కామెడీ షో యాక్టర్ బిత్తిరి సత్తి హీరో అవతారమెత్తిన సంగతి తెలిసిందే 'తుపాకీ రాముడు' అనే చిత్రంతో హీరోగా తానేంటో ప్రూవ్ చేసుకోబోతున్నాడు.ఓ ఎమ్మెల్యే నిర్మాణ సారధ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్టు వినికిడి.. ఇప్పటివరకు మేడారం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం మిగిలిన పార్టును త్వరలోనే కంప్లీట చేసి విడుదల చెయ్యడానికి సిద్ధమైనట్టు సమాచారం. ఇదిలావుంటే ప్రస్తుతం సత్తి 'తుపాకీ రాముడు' తోపాటు విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న 'ఆట నాదే వేట నాదే' అనే చిత్రంలో కూడా ఓ పాత్ర చేస్తున్నట్టు ఫిలింనగర్లో వార్త హల్చల్ చేస్తోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..