ప్రముఖ కామెడీ షో యాక్టర్ బిత్తిరిసత్తి హీరోగా 'తుపాకి రాముడు'

- March 26, 2018 , by Maagulf
ప్రముఖ కామెడీ షో యాక్టర్ బిత్తిరిసత్తి హీరోగా 'తుపాకి రాముడు'

ప్రముఖ కామెడీ షో యాక్టర్ బిత్తిరి సత్తి హీరో అవతారమెత్తిన సంగతి తెలిసిందే 'తుపాకీ రాముడు' అనే చిత్రంతో హీరోగా తానేంటో  ప్రూవ్ చేసుకోబోతున్నాడు.ఓ ఎమ్మెల్యే నిర్మాణ సారధ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్టు వినికిడి.. ఇప్పటివరకు మేడారం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం మిగిలిన పార్టును త్వరలోనే కంప్లీట చేసి విడుదల చెయ్యడానికి సిద్ధమైనట్టు సమాచారం. ఇదిలావుంటే ప్రస్తుతం సత్తి 'తుపాకీ రాముడు' తోపాటు విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న 'ఆట నాదే వేట నాదే' అనే చిత్రంలో కూడా ఓ పాత్ర చేస్తున్నట్టు ఫిలింనగర్లో వార్త హల్చల్ చేస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com