ఇళయరాజపై క్రైస్తవుల ఆగ్రహం

- March 27, 2018 , by Maagulf
ఇళయరాజపై క్రైస్తవుల ఆగ్రహం

సంగీత దర్శకుడు ఇళయరాజా ఓ కామెంట్‌తో క్రైస్తవుల ఆగ్రహానికి గురయ్యారు. 'కేవలం రమణ మహర్షి మాత్రమే చనిపోయిన తర్వాత తిరిగి వచ్చారు. ప్రపంచంలో మరెవరికీ ఇది సాధ్యపడలేదు' అని ఓ ఇంటర్వ్యూలో మ్యాస్ట్రో అన్నారు. ఈ వ్యాఖ్యలపై క్రైస్తవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ తమిళనాడులో నిరసనలు తెలుపుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com