పోలీస్ శాఖలో 18 వేల ఉద్యోగాలు.. నిరుద్యోగులకు అవకాశాలు

- March 28, 2018 , by Maagulf
పోలీస్ శాఖలో 18 వేల ఉద్యోగాలు.. నిరుద్యోగులకు అవకాశాలు

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయదలచింది. దాదాపు 18వేల వరకు ఉన్న ఈ శాఖ నిరుద్యోగులకు అవకాశం కల్పించే దిశగా 15రోజుల్లో నోటిఫికేషన్ ప్రకటించనుంది. ఇవే కాకుండా జైళ్లు, అగ్నిమాపకశాఖ,ఎస్పీఎఫ్, ఆర్టీసీ విభాగాల్లో కూడా మరో 4 వేల పోస్టులకు ప్రకటన వెలువడనుంది. ఇప్పటికే ఉన్న కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు రావడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. పోస్టుల భర్తీకి గాను ఆర్థిక శాఖ నుంచి ఆమోదం కూడా లబించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com