డ్రెస్ లేకుంటే యోగా ఇంకా బాగా చేసేదాన్ని అంటూ నవ్వేసిన శిల్పా
- March 28, 2018
భారతదేశంలో యోగా అంటే మనదేశంలో ముందుగా గుర్తొచ్చే సెలబ్రిటీ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి. యోగాపై మరింత ఆసక్తిని పెంచేందుకు శిల్పా శెట్టి యోగా అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు. యోగాని ప్రమోట్ చేసే క్రమంలో స్వయంగా తాను చేసిన యోగాను వీడియోగా చేసి విడుదల చేసారు. ముంబైలో జరిగిన సోనీ బీబీసీ ఎర్త్ చానెల్ వార్షికోత్సవ వేడుకలో శిల్పా కొన్ని ఆసనాలను వేదికపై ప్రదర్శించింది. అయితే డ్రెస్ లేకుంటే యోగా ఇంకా బాగా చేసేదాన్ని అంటూ నవ్వేసింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..