కేరట్‌ పంప్‌కిన్‌ సండా

- March 29, 2018 , by Maagulf
కేరట్‌ పంప్‌కిన్‌ సండా

కావలసిన పదార్థాలు :

క్రీమ్‌ మిల్క్‌ - 1 కప్పు, క్రీమ్‌ - 1 కప్పు, పాలపొడి - అరకప్పు, పంచదార - పావుకప్పు, వెనీలా ఎసెన్స్‌ - అర టీ స్పూను, బూడిదగుమ్మడి తురుము - అరకప్పు, కారెట్‌ తురుము - 1 కప్పు. 
తయారుచేసే విధానం : ఒక పాత్రలోకి క్రీమ్‌మిల్క్‌, క్రీమ్‌, పాలపొడి, వెనీలా ఎసెన్స్‌ తీసుకుని బాగా కలిపి డీ ఫ్రిజ్‌లో పెట్టి గడ్డ కట్టనివ్వాలి. తర్వాత కేరట్‌, బూడిదగుమ్మడి తురుముల్ని పంచదారతో కలిపి ఉడికించి చల్లారనివ్వాలి. సర్వ్‌ చేసేముందు ఈ మిశ్రమానికి మధ్యలో ఐస్‌క్రీం వచ్చేట్లుగా చూడాలి. ఇది కూడా వేసవి తాపాన్ని చల్లార్చేదే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com