అనుమానితుడికి రిమాండ్‌

- March 30, 2018 , by Maagulf
అనుమానితుడికి రిమాండ్‌

మనామా: క్యాపిటల్‌ గవర్నరేట్‌ చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ మొహమ్మద్‌ అల్‌ మాలికి, సైబర్‌ క్రైమ్‌ డైరెక్టరేట్‌ నుంచి ట్విట్టర్‌లో డిఫెమేటరీ ట్వీట్స్‌ చేసిన నిందితుడికి సంబంధించిన సమాచారం పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి అందిందని వెల్లడించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ ఈ ఘటనపై విచారణ ప్రారంభించింది. నిందితుడ్ని క్వశ్చన్‌ చేసి, నిందితుడు ఆ నేరం చేసినట్లు ధృవీకరించింది. పూర్తి విచారణ నిమిత్తం నిందితుడ్ని రిమాండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com