ఈ ఇద్దరు స్టార్లు ఎంతోమందికి ఆదర్శం - ప్రభుదేవా

- March 30, 2018 , by Maagulf
ఈ ఇద్దరు స్టార్లు ఎంతోమందికి ఆదర్శం  - ప్రభుదేవా

బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ సినిమాలో రెండు పాటలకు కొరియోగ్రఫీ చేశాడు నటుడు, దర్శకుడు, కొరియోగ్రఫర్ ప్రభుదేవా. ఒకేసారి ఇద్దరు స్టార్లు అమీర్‌ఖాన్, అమితాబ్ బచ్చన్‌తో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నాడు. ఇద్దరితో పనిచేయడం ఓ అభ్యాసం లాంటిదని. అమీర్, అమితాబ్ నటన, నడక, డైలాగ్స్ చెప్పడం, ఏ రకమైన సన్నివేశాల్లోనైనా ఒదిగిపోవడం వంటి అంశాల నుంచి మనం నేర్చుకోవాల్సి ఉంది. అద్భుతమైన హార్డ్‌వర్క్ చేస్తారు. ఈ ఇద్దరు స్టార్లు ఎంతోమందికి ఆదర్శమని చెప్పుకొచ్చాడు ప్రభుదేవా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com