తెలంగాణ ఉర్దూ అకాడమీలో ఉద్యోగాలు

- March 30, 2018 , by Maagulf
తెలంగాణ ఉర్దూ అకాడమీలో ఉద్యోగాలు
పోస్టు: ఉర్దూ ఆఫీసర్
అర్హత: ఉర్దూ ఒక సబ్జెక్టుగా డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత. పదవ తరగతిలో సెకండ్ లాంగ్వేజ్‌గా తెలుగు చదివి ఉండాలి
వయస్సు : 21-44 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక రాత పరీక్ష ఆధారంగా
 పరీక్ష తేదీ: 20.05.2018
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా 
దరఖాస్తుకు చివరి తేదీ : 02.04.2018 నుంచి 23.04.2018
వెబ్ సైట్ : http://tsua.in/
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com