యాక్సిడెంట్‌లో ఎమిరేటీ యువకుడి దుర్మరణం
- March 31, 2018
ఫుజారియాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఎమిరేటీ యువకుడొకరు మృతి చెందారు. ఒహాలా ప్రాంతంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఫుజారియాకి 40 కిలోమీటర్ల దూరంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 25 ఏళ్ళ యువకుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడి వయసు 19 సంవత్సరాలు. స్నేహితుడితో కలిసి కారులో వెళుతుండగా కారు ప్రమాదానికి గురికావడంతో డ్రైవింగ్ చేస్తున్న 19 ఏళ్ళ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అతి వేగమే రోడ్డు ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
తాజా వార్తలు
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!