దుబాయ్:కళ్యాణ్ జ్యువెల్లర్స్పై నకిలీ వార్తలు
- March 31, 2018
దుబాయ్ : ప్రసిద్ధ ఆభరణాల సంస్థ కళ్యాణ్ జ్యువెల్లర్స్పై అసత్య కథనాలను వ్యాప్తి చెందిస్తున్న ఐదుగురు వ్యక్తులను దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన ఐదుగురు వ్యక్తులకు భారత మూలాలున్నాయని దుబాయ్ పోలీసులు అన్నారు. వీరిపై సైబర్ క్రైమ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. గతేడాది నవంబర్ ఈ మేరకు జ్యువెల్లరీ ఫిర్యాదు చేసినట్లు వివరించారు.
కళ్యాణ్ జ్యువెల్లర్స్లో అమ్ముతున్న బంగారు ఆభరణాలు ఐదుగురు వ్యక్తులు నకిలీవని సోషల్మీడియాలో పోస్టులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా వాట్సాప్లో ఈ పోస్టులను ఎక్కువగా స్ప్రెడ్ చేసినట్లు గుర్తించామని వెల్లడించారు.
తాజా వార్తలు
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు