సన్నీ లియోన్ జీవితం ఒక వెబ్ సిరీస్ లో రానుంది
- April 02, 2018ఒకప్పటి పోర్న్ స్టార్, ప్రస్తుత బాలీవుడ్ నటి సన్నీలియోన్ భారత్‌కు రావడంతోనే తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు, అవమానాలపై స్పందించింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ '21 ఏళ్ళ వయసులోనే ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ప్రస్తుతం నా గురించి మంచిగా మాట్లాడుతున్నారు. ప్రతి కుటుంబంలో ప్రేమ, అసహ్యం, భావోద్వేగాలు ఉంటాయి. నా పిల్లలు అవమానాల బారిన పడొద్దని కోరుకుంటున్నానంటూ' భావోద్వేగానికి లోనై సన్నీలియోన్ ఏడ్చేసింది. సన్నీ జీవితంపై 'కరన్జీత్ కౌర్- ద అన్‌టోల్డ్ స్టోరీ' వెబ్‌సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?