బై బై పాక్, మళ్ళీ వస్తా : మలాలా
- April 02, 2018
నోబెల్ గ్రహీత మలాలా యూసుఫ్‌జాహి సోమవారం తిరిగి బ్రటన్‌కు పయనమై వెళ్లారు. 2012లో తాలిబన్లు జరిపిన దాడిలో గాయపడ్డ మలాలా.. ఆ తర్వాత ట్రీట్మెంట్ కోసం బ్రిటన్ వెళ్లింది. ఆ తర్వాత మళ్లీ ఆమె రాలేదు. అయితే నాలుగు రోజుల క్రితం పేరెంట్స్‌తో పాటు ఇస్లామాబాద్ చేరుకున్న ఆమె స్వాట్ వ్యాలీలో ఉన్న తమ స్వంత ఇంటికి కూడా వెళ్లింది. తిరిగి స్వదేశానికి రావడంతో తన కల నిజమైనట్లు ఆమె చెప్పింది. నాలుగు రోజుల పర్యటన విజయవంతంగా ముగించుకుంది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!