ఇజ్రాయిలకు సొంత భూమిపై హక్కుంది...సౌదీ యువరాజు
- April 03, 2018
రియాద్: సొంత భూభాగంలో ప్రశాంత జీవనం గడిపే హక్కు ఇజ్రాయిలీలకు వుంటుందని సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అన్నారు. ఓ అమెరికన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూదులకు సొంత భూభాగంపై నివసించే హక్కు వుందని విశ్వసిస్తున్నారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ ఇజ్రాయిలీలకు సొంత భూభాగంలో ప్రశాంత జీవనం గడిపే హక్కుందని స్పష్టం చేశారు. అయితే ప్రతి ఒక్కరికీ శాంతి, సుస్థిరతలు లభించేందుకు, సాధారణ సంబంధాలు కలిగి వుండేందుకు వీలుగా ఒక శాంతి ఒప్పందం వుంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..