ఈ పరిస్థితి గుండె పోటు లా ఉంది: ఇస్రో అధికారి
- April 03, 2018
మూడు రోజులు గడుస్తున్నప్పటికీ జీశాట్-6ఏ ఉప గ్రహం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం గుండె పోటు వచ్చినట్లు ఉందని ఇస్రో అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. రూ.270 కోట్ల ఖరీదైన ఈ శాటిలైట్‌ను ప్రయోగిస్తే చివరగా ఇలా జరగడం బాధగా ఉందన్నారు. గతంలో ఉప గ్రహాలు ప్రయోగించినప్పుడు సమస్యలు తలెత్తితే ముందస్తు సూచనలు వచ్చేవన్నారు. కానీ ఈ సారి మాత్రం ఉపగ్రహం ఎలాంటి సూచనలు లేకుండా ఇస్రోతో సంబంధాలు కోల్పోయిందని తెలిపారు. అందుకే దాన్ని కనుగొనేందుకు మరింత సమయం పడుతోందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!