ఒకరికొకరికి వెల్కమ్ చెప్పుకున్న హీరోలు
- April 04, 2018
నాని, నాగ్ కాంబినేషన్‌లో శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ రెండో షెడ్యూలు ప్రారంభమైంది. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో నాని, నాగ్‌లు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా నాని, నాగ్‌లు ఒకరి ఫోటోలు మరొకరు లీక్ చేసారు. ముందుగా నాని 'ఈ రోజు నుండి కింగ్ వస్తున్నారు. వెల్‌కమ్ ఆన్ బోర్డ్ అని ట్వీట్ చేస్తే నాగ్ కూడా నాని ఫోటోని షేర్ చేస్తూ 'నాని..నీలాంటి టాలెంట్ ఉన్న వ్యక్తితో పనిచేయడం కోసం వేచి చూడలేను' అని ట్వీట్ చేసారు. ఈ సినిమాలో రష్మిక మందాన ఒక నాయికగా నటిస్తోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..