వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయికి స్వర్ణం కైవశం
- April 05, 2018
గ్రీన్‌ల్యాండ్ : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ తన ఖాతాను కొనసాగిస్తోంది. వెయిట్‌లిఫ్టింగ్ మహిళల విభాగంలో వరల్డ్ ఛాంపియన్ మీరాబారు చాను 48 కేజీల కేటగిరిలో స్వర్ణపతకాన్ని సాధించారు.
ఆమె 2014 కామన్ వెల్త్ గేమ్స్‌లో వెండి పతకాన్ని గెలుపొందారు. వెయిట్‌లిఫ్టింగ్ పురుషుల విభాగంలో 56 కేజీల కేటగిరీలో వెండిపతకంతో గురురాజా బోణీ కొట్టిన సంగతి తెలిసిందే.. భారత్‌లో కరణం మల్లీశ్వరి తరువాత వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి పతకాలు సాధించడం గమనార్హం.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!