నాసా బంగారు టెలిస్కోప్
- April 05, 2018
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) బంగారు టెలిస్కోప్ తయారుచేసింది. సాధ్యమైనంత ఎక్కువ పరావర్త్తనానికి అవకాశం కోసం బెరీలియంతో చేసిన 18 భాగాల అమరికకు అతిపలుచని బంగారు పూత పూసారు. 'ఇంత పెద్ద మిర్రర్‌ను ఇంతవరకూ అంతరిక్షంలో ప్రవేశపెట్టలేదు' అని నాసా ఆప్టికల్ టెలిస్కోపిక్ ఎలెమెంట్ మేనేజర్ లీ ఫీన్‌బెర్గ్ తెలిపారు. దాదాపు 8.8 బిలియన్ డాలర్ల వ్యయంతో రూపొందించిన ఈ 21 అడుగుల ఈ గోల్డెన్ టెలిస్కోప్ ను 'జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్'గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని రెడొండో బీచ్ వద్ద పరీక్షలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..