మెరైన్ యూనిట్‌ను ప్రారంభించిన జపాన్
- April 07, 2018
టోక్యో : రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ శనివారం మొదటి మెరైన్ యూనిట్‌ను ప్రారంభించింది. తూర్పు చైనా సముద్రంలోని జపాన్ దీవులను ఆక్రమించేవారిని ఎదు ర్కొనేందుకు ఈ యూనిట్‌ను క్రియాశీలం చేసింది. కియుషు దీవిలోని సైనిక స్థావరం వద్ద జరిగిన కార్యక్రమంలో యూని ట్కి చెందిన 1500 మంది సభ్యులు పాల్గొన్నారు. జపాన్ చుట్టుపక్కల గల రక్షణ, భద్రతా పరిస్థితులను దృష్టిలో వుంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు ఉప రక్షణ మంత్రి తొమి హిరో యన్ మాటో తెలిపారు. ఒకవేళ దురాక్రమణదారులు దాడికి దిగితే ఎలా స్పందిస్తారో తెలియచేసేలా బలగాలు 20నిముషాల పాటు మాక్ ప్రదర్శన నిర్వహించారు.
తాజా వార్తలు
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు