మరో రాకెట్‌ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

- April 07, 2018 , by Maagulf
మరో రాకెట్‌ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

నెల్లూరు : మరో రాకెట్‌ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. శ్రీహరికోట షార్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ నెల 12న పిఎస్‌ఎల్‌వి సి-41 రాకెట్‌ను ప్రయోగించేందుకు సిద్ధమైంది. తెల్లవారుజామున 4.04 గంటలకు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. 1425 కిలోల బరువు గల నావిగేషన్‌, శాటిలైట్‌ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-11 ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com