జోరు మీదున్న నిఖిల్

- April 08, 2018 , by Maagulf
జోరు మీదున్న నిఖిల్

యంగ్ హీరో నిఖిల్ ఇటీవల కిరాక్‌ పార్టీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నిఖిల్ మరోసారి రీమేక్‌ సినిమాతో చేయబోతున్నాడట. తమిళ్‌లో ఘనవిజయం సాధించిన కనితన్‌ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయనున్నాడు. ఈ సినిమాకు ముద్ర అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. అయితే షూటింగ్ మొదలవటానికి ముందే ఈ సినిమా శాటిలైట్‌ రైట్స్‌ భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. స్టార్ మా సంస్థ ఈ సినిమా తెలుగు, హిందీ శాటిలైట్‌ హక్కులను 5.5 కోట్లకు సొంతం చేసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com