అధికారిక హజ్ కాంట్రాక్టర్స్ ప్రకటన
- April 11, 2018
మనామా: మినిఈస్ట ఆఫ్ జస్టిస్, ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎన్విరాన్మెంట్స్, అధికారిక హజ్ కాంట్రాక్టర్స్‌కి సంబంధించిన లిస్ట్‌ని ప్రకటించింది. హజ్ మరియు ఉమ్రా ఎఫైర్స్‌కి సంబంధించిన హై కమిటీ, అధికారిక కాంట్రాక్టర్స్ దగ్గర మాత్రమే పవిత్ర ప్రార్థనల కోసం రిజిస్టర్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. సెంట్రల్ ఇన్ఫర్మేటిక్స్తో తమ వ్యక్తిగత డేటాను యాత్రీకులు సరిచూసుకోవాలని మినిస్ట్రీ యాత్రీకులకు సూచించింది. పాస్‌పోర్టులు కనీసం ఆరు నెలలపాటు చెల్లుబాటవుతాయో లేదో పరీక్షించుకోవాల్సి వుంటుంది యాత్రీకులు. ఫేక్ హజ్ కాంట్రాక్టర్స్‌తో యాత్రీకులు అప్రమత్తంగా వుండాలని ఈ సందర్భంగా మినిస్ట్రీ అప్రమత్తం చేసింది. లైసెన్స్ లేని హజ్ కాంట్రాక్టర్స్ వద్ద రిజిస్టర్ చేసుకున్న యాత్రీకుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు స్వీకరించబోమని కమిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









