మాజీ ప్రధాని దేవెగౌడతో కె.సి.ఆర్ భేటీ

- April 12, 2018 , by Maagulf
మాజీ ప్రధాని దేవెగౌడతో కె.సి.ఆర్ భేటీ

హైదరాబాద్‌: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెచ్చేందుకు ఫెడరల్‌ ఫ్రంట్‌ అవసరమని భావిస్తున్న టిఆర్ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వ్యూహాత్మక ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన శుక్రవారం మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ కానున్నారు. ప్రత్యేక విమానంలో శుక్రవారం ఉదయం 9.45గంటలకు హైదరాబాద్‌ నుండి బెంగళూరు వెళ్ళి చర్చలు జరిపి, సాయంత్రం 5గంటలకు తిరిగి హైదరాబాద్‌ చేరుకుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com