15లక్షల సాయాన్ని ప్రభాస్‌ ప్రకటించారు

- December 03, 2015 , by Maagulf
15లక్షల సాయాన్ని ప్రభాస్‌ ప్రకటించారు

 భారీ వర్షాలతో అతలాకుతలమైన తమిళనాడుకు సినీనటుడు ప్రభాస్‌ తన వంతు సాయం ప్రకటించారు. తమిళనాడు సీఎం సహాయనిధికి ఆయన రూ.15లక్షల సాయాన్ని ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com