''మహానటి'' టీజర్
- April 14, 2018అలనాటి మేటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా 'మహానటి' సినిమా టీజర్ కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. ''అనగనగా ఒక మహానటి..'' అంటూ టీజర్ మొదలవుతుంటే.. కీర్తి సురేష్ అభివాదం చేస్తుండటం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేష్.. ఆమె భర్త జెమినీ గణేశన్‌గా దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు. మధురవాణి పేరుతో సమంత జర్నలిస్ట్‌గా దర్శనమీయనుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మే 9న విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ