సల్మాన్ తో జగ్గు భాయ్ ఢీ..
- April 15, 2018
ఫ్యామిలీ హీరో నుండి విలన్ గా మారిన జగపతి బాబు..ప్రస్తుతం అన్ని భాషల్లో అవకాశాలను దక్కించుకుంటూ బిజీ యాక్టర్ అయ్యాడు. ఇటీవలే రంగస్థలం చిత్రం లో ప్రసిడెంట్ పాత్రలో అదరగొట్టిన జగపతి..తాజాగా బాలీవుడ్ లో ఛాన్స్ దక్కినట్లు సమాచారం.
త్వరలో ప్రభుదేవా - సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ లో విలన్ గా జగపతి బాబు కు ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. ఈ మూవీ తో జగపతి బాలీవుడ్ ఇండస్ట్రీ లో అడుగుపెట్టబోతున్నాడు. మార్చి చివరి వారం లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. ఆ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ప్రభుదేవా బిజీ గా ఉన్నాడు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..