మూడు వాహనాల ఢీ: ఓ వాహనం దగ్ధం
- April 17, 2018
మస్కట్: మావాలిహ్లో ఓ రోడ్డు ప్రమాదం కారణంగా మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఓ కారు దగ్ధమయ్యింది. రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఎవరూ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోలేదు. గాయపడ్డవారి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియాల్సి వుంది. ప్రమాదం కారణంగా రోడ్డుపై తీవ్రమైన ట్రాఫిక్ సమస్య తలెత్తింది. అల్ ముజున్ రౌండెబౌట్ - సదరన్ మావాలిహ్లో ఈ ఘటన జరిగిందని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. పోలీసులు ట్రాఫిక్ని క్రమబద్దీకరించేందుకు చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









