ఎయిర్ ఇండియాలో స్టోర్ కీపర్ ఉద్యోగాలు.. జీతం రూ.22,000

- April 17, 2018 , by Maagulf
ఎయిర్ ఇండియాలో స్టోర్ కీపర్ ఉద్యోగాలు.. జీతం రూ.22,000

పోస్టు పేరు : స్టోర్ కీపర్, సీనియర్ అసిస్టెంట్
ఖాళీలు: 46
జాబ్ లొకేషన్ : భారత దేశంలో ఎక్కడైనా
జీతం: రూ.22,000
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ కలిగి ఉండాలి.
వయసు: 01.04.2018 నాటికి స్టోర్ కీపర్ అభ్యర్థులకు 35 ఏళ్లు, సీనియర్ అసిస్టెంట్ అభ్యర్ధులకు 30 ఏళ్లకు మించకూడదు. 
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5సం.లు సడలింపు ఉంటుంది. 
ఎంపిక: రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తులు చేరవలసిన ఆఖరు తేదీ: 25.04.2018
ఇతర వివరాలకు వెబ్‌సైట్ చూడవచ్చు: http://www.airindiaexpress.in/

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com