బంగారం షాపులకు అక్షయ తృతీయ శోభ
- April 17, 2018
మహిళలకు బంగారం అంటే చాలా ఇష్టం. అందులోనూ లక్ష్మి దేవి పండుగైన అక్షయ తృతీయ రోజైతే.. కొంచెమన్నా బంగారం కోనుక్కోవాలనుకుంటరు. అక్షయ తృతీయను ఈసారి ముందే మొదలువెట్టారు హైదరాబాదీలు. . ఇక సేల్స్ పెంచుకునేందుకు ప్రత్యేక ఆఫర్లు, కలర్ ఫుల్ లైటింగ్స్, రకరకాల పూలతో బంగారం షాపులన్నీ పెళ్లి మండపాళ్లా తయారయ్యాయి. మన్నేపల్లి జ్యూలరీ ప్రత్యేకించి అక్షయతృతీయ సందర్భంగా ఫ్యాషన్ వాక్ ని కూడా ఏర్పాటు చేశారు .. మోడల్స్ రాంప్ వాక్ .. అక్షయతృతీయ అంతా సందడి సందడిగా మారింది.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!