లైసెన్స్ లేని షాప్‌లు, అక్రమ వ్యాపార సంస్థల మూసివేత
- April 18, 2018మస్కట్: అర్బన్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్, అక్రమంగా వలసదారులు తమ వ్యాపార కార్యకలాపాల కోసం వినియోగిస్తోన్న ఓ ఇంటిని సీజ్ చేశారు. పలు ఇతర షాప్‌లను లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్నారన్న అభియోగాల మేరకు మస్కట్ మునిసిపాలిటీ అధికారులు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. లైసెన్స్ లేకుండా నడపడం, లైసెన్స్‌లను రెన్యువల్ చేసుకోకపోవడం వంటి ఉల్లంఘనలపై షాప్‌లను మూసివేసినట్లు తెలిపిన అధికారులు, ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోబడ్తాయని హెచ్చరించారు. అల్ ఘుబ్రాలోనూ, అల్ జఫ్నీన్, అల్ ఖౌద్లోనూ ఈ మూసివేతలు జరిగాయి. అర్బన్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ - మస్కట్ మునిసిపాలిటీ ఈ తనిఖీలను నిర్వహించింది.
తాజా వార్తలు
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్