రాఘవ చెన్నై వరద బాధితులకు కోటి రూపాయలు విరాళం..
- December 04, 2015
తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రమంతా అతలాకుతలమయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాజధాని చెన్నై శివార్లలో పలు జిల్లాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. ఇలా వర్షాలు, వరదలతో చెన్నై నీట మునగడాన్ని చూసిన పలువురు టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు ఇప్పటికే వరద బాధితుల సహాయార్థం విరాళాలు ప్రకటించారు. చెన్నై ప్రజలు ఆత్మస్థైర్యాన్ని ప్రదర్శిచాలని ధైర్యం చెబుతున్నారు. అందులో భాగంగా తాజాగా కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ చెన్నై వరద బాధితులకు కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. సామాజికి కార్యక్రమాల్లో ఎప్పుడూ నేనుంటా అంటూ అందరికి ఆదర్శంగా నిలుసున్న వ్యక్తి రాఘవ లారెన్స్. గతంలో కూడా నిరుపేదల విద్య కోసం లారెన్స్ కోటి రూపాయలు విరాళాన్ని ఇచ్చి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు.
తాజా వార్తలు
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!
- దుబాయ్‌లోని 2 కమ్యూనిటీలలో పెయిడ్ పార్కింగ్..డైలీ రోటిన్స్ ఎఫెక్ట్..!!
- ఒమన్ లో ఎయిర్ లిఫ్ట్..పలు వాహనాలు సీజ్..!!
- గాజా బోర్డ్ ఆఫ్ పీస్ సభ్యులను ప్రకటించిన వైట్ హౌస్..!!
- కువైట్ లో మల్టిపుల్-ట్రిప్ డిపార్చర్ పర్మిట్ ప్రారంభం..!!







