తెలంగాణ అగ్నిమాపక శాఖలో ఉద్యోగాలు
- April 18, 2018
తెలంగాణ అగ్నిమాపక శాఖలో స్టేషన్ ఆఫీసర్, ఫైర్‌మెన్, డ్రైవింగ్ ఆపరేటరలు, టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ స్టెనోలు మొత్తం కలిపి 325 పోస్టులను భర్తీ చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్ జీవో జారీ చేశారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేయనుంది.
ఫైర్ ఆఫీసర్ : 20
ఫైర్‌మెన్ : 169
డ్రైవర్ ఆపరేటర్స్ : 129
టైపిస్ట్ : 04
జూనియర్ అసిస్టెంట్ : 02
జూనియర్ స్టెనో : 01
తాజా వార్తలు
- హైదరాబాద్ లో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ సమావేశం
- సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన..షెడ్యూల్ ఇదే!
- స్క్రబ్ టైఫస్‌తో మూడుకు చేరిన మొత్తం మరణాల సంఖ్య
- ఇండిగో సంస్థ పై కేంద్రం చర్యలకు సిద్ధం
- వచ్చే యేడాది అందుబాటులోకి రానున్న విమాన కార్గో సేవలు
- మైనర్ బాలిక పై లైంగిక దాడి..భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్‌లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!







