కేమెల్ రేసింగ్ మారథాన్‌కి హాజరైన మహమ్మద్
- December 04, 2015
వైస్ ప్రెసిడెంట్ మరియు యూఏఈ ప్రైమ్ మినిస్టర్, రూలర్ ఆఫ్ దుబాయ్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, 44వ నేషనల్ డే యానివర్సరీ సందర్భంగా మంగళవారం నిర్వహించిన కేమెల్ మారథాన్‌లో పాల్గొన్నారు. షేక్ హమదాన్ బిన్ మహమ్మద్ హెరిటేజ్ సెంటర్ (హెచ్బిఎంహెచ్సి), దుబాయ్ కేమెల్ రేసింగ్ క్లబ్ (డిసిఆర్సి) ఆధ్వర్యంలో ఈ రేసింగ్ జరిగింది. హెచ్బిఎంహెచ్సి చీఫ్ బఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అబ్దుల్లా హమదాన్ బిన్ దల్మౌక్, ఈవెంట్ డైరెక్టర్ సౌద్ ఇబ్రహీమ్ దర్విష్ డిసిఆర్సి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలి బిన్ సురూర్ తదితరులు ఈ క్యామెల్ రేసింగ్‌లో పాల్గొన్నారు. 22 కిలోమీటర్ల మారథాన్‌లో 72 మంది ఎమిరేటీ రైడర్స్ పాల్గొన్నారు. యూఏఈలో ఈ తరహా మారథాన్ తొలిసారిగా విజయవంతంగా జరిగిందని దర్విష్ అన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!
- ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!
- ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కింగ్ సల్మాన్..!!
- ఆరాద్లోని మినీ హెరిటేజ్ విలేజ్‌లో అగ్నిప్రమాదం..!!
- వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- కేఏ పాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!







