అవార్డ్ గెల్చుకున్న మస్కట్ ఎయిర్పోర్ట్
- April 21, 2018మస్కట్: మస్కట్ ఇంటర్నేషనల్ కొత్త ప్యాసింజర్ టెర్మినల్‌కి 2018 వరల్డ్ ట్రావెల్ అవార్డ్ - మిడిల్ ఈస్ట్ లీడింగ్ న్యూ టూరిజం డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అవార్డ్ దక్కింది. ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ని అందుబాటులోకి తెచ్చింది. అవార్డ్ దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఒమన్ ఎయిర్ పోర్ట్స్, ఈ ప్రాజెక్టు అభివృద్ధిలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది. రస్ అల్ ఖైమాలో 25వ వరల్డ్ ట్రావెల్ అవార్డ్స్ కార్యక్రమం జరిగింది. ఈ అవార్డుల్ని ట్రావెల్ మరియు టూరిజం ప్రాజెక్టులకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?