ఓ ప్రైవేట్ యాడ్ లో తొలిసారిగా సమంత,చైతన్య
- April 22, 2018టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ నాగ చైతన్య, సమంత చేసిన యాడ్ అందరిని ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు సపరేట్గా యాడ్‌లో నటించిన సమంత, చైతూలు తొలి సారి ఓ ప్రవైట్ షాపింగ్ మాల్ కు సంబంధించిన యాడ్‌లో నటించారు. పెళ్ళి చూపులు వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన తరుణ్ భాస్కర్ ఈ యాడ్‌ని చిత్రీకరించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు