మొరాకో సింగర్ వియామ్ దహ్మాని గుండెపోటుతో మృతి
- April 23, 2018
మొరాకో సింగర్ వియామ్ దహ్మానీ గుండెపోటుతో మృతి చెందారు. ఆమె వయసు 34 ఏళ్ళు మాత్రమే. కొన్నాళ్ళపాటు యూఏఈ రెసిడెంట్గా వున్నారామె. మొరాకోలోని కెనిట్రాలో 1983, ఆగస్ట్ 22న దహ్మానీ జన్మించారు. బ్రాడ్కాస్టర్, యాక్ట్రెస్, సింగర్గా ఆమె ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. 'అహ్లాన్ వా సహ్లాన్', 'సెజ్నావి' వంటి ఎన్నో అద్భుతమైన పాటల్ని ఆమె ఆలోపించారు. పలు ప్రోగ్రామ్స్ని ఆమె చేపట్టారు. 2011లో ఆమె తొలిసారిగా నటన వైపుకు మళ్ళారు. దహ్మానీ సన్నిహితులు ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







