మస్కట్:వలస మహిళ హత్య కేసులో నిందితురాలి అరెస్ట్
- April 26, 2018
మస్కట్: ఆఫ్రికాకి చెందిన ఓ మహిళను హత్య చేసిన కేసులో పోలీసులు ఒమనీ మహిళ ఒకర్ని అదుపలోకి తీసుకున్నారు. దోఫార్లో ఈ ఘటన జరిగింది. ఆఫ్రికన్ మహిళను తీవ్రంగా కొట్టి, అనంతరం ఆమెపై పెట్రోల్ పోసి చంపినట్లుగా నిందితురాలిపై అభియోగాలు మోపబడ్డాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ - దోఫార్ పోలీస్ నిందితురాలిని అరెస్ట్ చేశారు. నిందితురాలు తన నేరాన్ని అంగీకరించిందని పోలీసులు చెప్పారు. నిందితురాలిని జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించారు. తదుపరి విచారణ జరుగుతోంది. హత్యకు గల కారణాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









