డ్రైవర్ రాముడుగా షకలక శంకర్.!

డ్రైవర్ రాముడుగా షకలక శంకర్.!

ప్రముఖ చానెల్లో వస్తున్న జబర్దస్థ్‌ షోతో సక్సెస్ అయిన కామెడీ నటులు తమ అదృష్టాన్ని సిల్వర్ స్క్రీన్ పైన కూడా పరిక్షించుకుంటున్నారు. అక్కడ కూడా సక్సెస్ అవుతున్నారు. ఇప్పటికే హైపర్ ఆది, షేకింగ్ శేషు, మహేష్, గెటప్ శ్రీను ఇలా చాలా మందే సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటున్నారు. తాజాగా షకలక శంకర్ కూడా హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అతన్నే హీరోగా పెట్టి డ్రైవర్ రాముడు తీస్తున్నాడు దర్శకుడు సత్య రాజ్. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. 

Back to Top