డ్రైవర్ రాముడుగా షకలక శంకర్.!
- April 28, 2018ప్రముఖ చానెల్లో వస్తున్న జబర్దస్థ్ షోతో సక్సెస్ అయిన కామెడీ నటులు తమ అదృష్టాన్ని సిల్వర్ స్క్రీన్ పైన కూడా పరిక్షించుకుంటున్నారు. అక్కడ కూడా సక్సెస్ అవుతున్నారు. ఇప్పటికే హైపర్ ఆది, షేకింగ్ శేషు, మహేష్, గెటప్ శ్రీను ఇలా చాలా మందే సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటున్నారు. తాజాగా షకలక శంకర్ కూడా హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అతన్నే హీరోగా పెట్టి డ్రైవర్ రాముడు తీస్తున్నాడు దర్శకుడు సత్య రాజ్. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?