దేశరాజధాని లో మొదలైన 4వ అంతర్జాతీయ చిత్రోత్సవాలు
- December 05, 2015
దేశరాజధాని దిల్లీలో 4వ అంతర్జాతీయ చిత్రోత్సవం ప్రారంభమైంది. మొదటి రోజులో భాగంగా హాలీవుడ్ చిత్రం 'డెఫినెషన్ ఆఫ్ ఫియర్'ను ప్రదర్శించారు. బాలీవుడ్ నటి జాక్వలిన్ ఫెర్నాండెజ్ హాలీవుడ్లో నటించిన మొదటి చిత్రం ఇది. ఈ చిత్రానికి సంబంధించి చిత్ర బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. జేమ్స్ సిమ్సన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆరు రోజుల పాటు సాగే ఈ ఫిలిం ఫెస్టివల్లో 90 దేశాలకు చెందిన 150 చిత్రాలను ప్రదర్శిస్తారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్..వాహనం సీజ్..!!
- ఇబ్రి గవర్నరేట్లో అగ్నిప్రమాదం..తప్పిన ప్రాణాపాయం..!!
- భవనాల సబ్ డివజన్ కి SR25వేల గరిష్ట జరిమానా..!!
- హైదరాబాద్ లో భారీగా గోల్డ్ బార్స్ స్వాధీనం..!!
- ప్రైవేట్ పాఠశాలలకు BD100,000 వరకు జరిమానాలు..!!
- ఖతార్ లో పుంజుకున్న రెసిడెన్షియల్ రెంటల్ మార్కెట్..!!
- తిరుమల లడ్డూ ధర పెంపు వార్తలు అవాస్తవం: బీఆర్ నాయుడు
- ఆన్లైన్ షాపింగ్ లవర్లకు..బిగ్ అలెర్ట్
- శబరిమల బంగారం మాయం: ప్రధాన నిందితుడు అరెస్ట్
- అమెరికాలో దీపావళి సంబరాలు..NRI సేవలను కొనియాడిన మేయర్