అవయవదానం చేసిన క్రికెటర్స్
- May 10, 2018
దిల్లీ డేర్‌డెవిల్స్ టీంకు చెందిన భారత ఆటగాళ్లందరూ అవయవదానం చేశారు. ‘స్పిరిట్ ఆఫ్ గివింగ్’ పేరిట అవయవదానంపై అవగాహన కల్పించేందుకు దిల్లీ డేర్‌డెవిల్స్ యాజమాన్యం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగానే భారత ఆటగాళ్ళు గౌతమ్ గంభీర్, పృథ్వీ షా తదితర ఆటగాళ్లు తాము అవయవదానం చేస్తున్నట్లు ప్రతిజ్ఞ చేశారు. గౌతమ్ గంభీర్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ " ప్రతి ఒక్కరు అవయవదానం చేయాలి. మీరు చేసే దానం వలన మరొకరికి జీవితం నిలబడుతుంది. జీవితంలో ఇంతకన్నా గొప్ప దానం ఏది ఉండదు. కావున ఈ కార్యక్రమంలో అందరు భాగ్యసామ్యం కావాలని" గంభీర్ కోరాడు
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







