బిసిపిఎల్లో ఉద్యోగ అవకాశాలు
- May 10, 2018
బ్రహ్మపుత్ర క్రాకర్ అండ్ పాలిమర్ లిమిటెడ్ (బీసీపీఎల్) వివిధ విభాగాల్లో మేనేజర్ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 18
ఉద్యోగాలు: జనరల్ మేనేజర్ (కెమికల్) 1, డిప్యూటీ జనరల్ మేనేజర్ (కాంట్రాక్ట్ అండ్ ప్రొక్యూర్మెంట్ 1, హ్యూమన్ రిసోర్సెస్ 2), చీఫ్ మేనేజర్ (ఎన్విరాన్మెంట్ 1, ఫైర్ ్క్ష సేఫ్టీ 1, మార్కెటింగ్ 1), సీనియర్ మేనేజర్ (కెమికల్ 2, ఫైర్ అండ్ సేఫ్టీ 2), మేనేజర్ (హ్యూమన్ రిసోర్సెస్ 1, మార్కెటింగ్ 1), డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్ 1, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ 3, హ్యూమన్ రిసోర్స్ 1)
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: మే 10 నుంచి
ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్ 1
వెబ్సైట్: www.bcplonline.co.in
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







