ఒమన్ ప్రయాణీకులకు ఇ-వీసా చిక్కులు
- December 07, 2015
ఒమన్ నుంచి యూఏఈకి వచ్చే ప్రయాణీకులకు ఇవీసా చిక్కులు తప్పడంలేదు. ఎయిర్అరేబియాలోఈఇబ్బందలు మరీ ఎక్కువగా ఉన్నాయి. వీసా ఆన్ ఎరైవల్ నిబంధనల్లోసడలింపులే ప్రయాణీకులకు ఇబ్బందికరంగా పరిణమించాయి. వారంలో షార్జాకి 17 సార్లు, రస్అల్ ఖైమాకి 4 సార్లు విమానాలు నడిపే ఎయిర్ అరేబియా ప్రయాణీకులు వీసా ఇబ్బందులతోచికాకులు ఎదుర్కొంటున్నారు. అయితే, ఒమన్ ఎయిర్ మరియు ఫ్లై దుబాయ్ అధికారులు వీసాఆన్ ఎరైవల్ సౌకర్యాల్ని యూఏఈ ప్రయాణీకులకుకు కల్పిస్తున్నట్లు ప్రకటించాయి. యూఏఈజనరల్ డైరెక్టర్ ఆఫ్ ఎయిర్‌పోర్ట్స్ ఎఫైర్ కల్నల్ తలాల్ అహ్మద్ అల్ షంగేతి నవంబర్ 23న వీసాఆన్ ఎరైవల్ పెసిలిటీకి సంబంధించి నోటీసులు జారీ చేశారు. ఇవీసా అప్లికేషన్స్‌ని ప్రయాణీకులుఅప్డేట్ చేసుకోవాల్సిందిగా ఈ నోటీసుల్లో ప్రయాణీకులకు స్పష్టం చేశారు. అయితే, ఈ విధానంపైకన్ఫ్యూజన్ అటు ప్రయాణీకుల్ని, ఇటు ఎయిర్‌లైన్స్ సంస్థల్నీ వెంటాడుతోంది.
తాజా వార్తలు
- స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్: పర్యాటకులకు కొత్త అనుభవం
- కువైట్ లో బ్యాచిలర్ హౌసింగ్ పై స్పెషల్ ఫోకస్..!!
- యూఏఈకి లక్ష్మీ మిట్టల్.. దుబాయ్ కే ఎందుకు?
- ఫార్ములా 1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ ముగింపు..అమీర్ హాజరు..!!
- ‘డిఫీట్ డయాబెటిస్’ సైక్లోథాన్.. కమ్యూనిటీ ర్యాలీస్ ఫర్ వెల్నెస్..!!
- ఒమన్ లో 15 మంది ఆసియా జాతీయులు అరెస్టు..!!
- ‘రోడ్ టు రియాద్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సౌదీ..!!
- కొత్త స్మార్ట్ఫోన్లలో ‘సంచార్ సాథీ’ తప్పనిసరి!
- లోక్‌సభలో పలు బిల్లులను ప్రవేశపెట్టిన మంత్రి నిర్మలా సీతారామన్
- హైదరాబాద్‌లో కొత్త AI సెంటర్‌తో 3,000 ఉద్యోగాలు..







