జాహ్నవి స్టన్నింగ్ లుక్..ఫోటోలు వైరల్
- May 17, 2018
శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ ఫోటోలు వైరల్ మారాయి. ప్రముఖ డిజైనర్ ప్రబల్ గురుంగ్ తో జాహ్నవి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇటివలే జాహ్నవి బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 'ధడక్' సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయం కాబోతున్నది. అమెరికన్ డిజైనర్ ప్రబల్తో ఫోటోలకు పోజు ఇచ్చారు జాహ్నవిఈ దుస్తువుల్లో జాను సరికొత్త లుక్తో దర్శనమిచ్చి అభిమానుల మతి పోగొట్టింది. ఇటివలే సోనమ్ కపూర్ వివాహం వేడుకల్లో శ్రీదేవి కూతుళ్లు జాహ్నవి, ఖుషి కపూర్తో పాటు అర్జున్ కపూర్, అన్షుల కపూర్ కలిసి దిగిన ఫోటోలు కూడా వైరల్ గా మారాయి.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







