అమెరికాలో ఘనంగా అభినవ విద్యాతీర్థ మహాస్వామి శతజయంతి ఉత్సవాలు!
- May 18, 2018అభినవ విద్యాతీర్థ మహాస్వామి శతజయంతి ఉత్సవాలను ప్రవాసభారతీయులు అమెరికాలోని వర్జీనియాలో ఘనంగా నిర్వహించారు. 250మందికిపైగా రుత్వికులు పాల్గొని శాస్త్రోక్తంగా ఈ వేడుకలను నిర్వహించారు. రాజధాని మందిర్ లో జరిగిన ఈ ఉత్సవాల్లో ప్రవాస భారతీయులు పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. ప్రపంచ శాంతికోసమే ఈ వేడుకలు నిర్వహించినట్లు వారు వెల్లడించారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం