షార్జాలో వందలాది రమదాన్ బెగ్గర్స్ అరెస్ట్
- May 19, 2018
షార్జా:పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో వందలాదిమంది బెగ్గర్స్‌ని అరెస్ట్ చేసినట్లు షార్జా పోలీసులు వెల్లడించారు. మొత్తం 470 మందిని అరెస్ట్ చేసి, వారిని పబ్లిక ప్రాసిక్యూషన్‌కి అప్పగించినట్లు షార్జా పోలీస్ - ఇకిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ ఇబ్రహీమ్ అల్ అజిల్ చెప్పారు. అరెస్టయినవారిలో కొందరు విజిట్ వీసాతో దేశంలోకి వచ్చారనీ, ఇంకొందరు అక్రమంగా దేశంలోకి ప్రవేశించారని ఆయన వివరించారు. ఇలాంటి బెగ్గర్స్ పట్ల అప్రమత్తంగా వుండాలని పౌరులకు కల్నల్ అజిల్ సూచించారు.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







