లండన్:కాసేపట్లో ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ పెళ్లి

- May 19, 2018 , by Maagulf
లండన్:కాసేపట్లో ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ పెళ్లి

లండన్: బ్రిటన్ యువరాజు హ్యారీ, ఫిల్మ్ స్టార్ మేఘన్ మార్కెల్ పెళ్లి చేసుకోనున్నారు. మ్యారేజ్ వేడుకను ఇవాళ ఘనంగా విండ్సర్ క్యాసిల్‌లో నిర్వహించనున్నారు. ఆ వెడ్డింగ్‌లో పాల్గొనేందుకు సెలబ్రిటీలు వచ్చేస్తున్నారు. సుమారు 600 మంది సెలబ్రిటీలకు ఆహ్వానం అందింది. ఓఫ్‌రా విన్‌ఫ్రే, జార్జ్, అమల్ క్లూనీ, డేవిడ్ బెక్‌హమ్, విక్టోరియా బెక్‌హమ్, జానీ విల్కిన్‌సన్‌లు కూడా ఆ లిస్టులో ఉన్నారు. సెయింట్ జార్జ్ చాపెల్‌లో పెళ్లి తంతు జరగనున్నది. డ్యూక్ ఆఫ్ ససెక్స్‌గా ప్రిన్స్ హ్యారీ, డచెస్ ఆఫ్ ససెక్స్‌గా మేఘన్‌ను క్వీన్ ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com