ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఉద్యోగ అవకాశాలు
- May 24, 2018
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ సదరన్ రీజియన్ జూనియర్ ఆపరేటర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 58
గ్రేడ్ 1 జూనియర్ ఆపరేటర్: 25, జూనియర్ ఆపరేటర్ (ఏవియేషన్): 33
అర్హత: గ్రేడ్ 1 ఆపరేటర్లకు పదవతరగతి ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల ఐటీఐ పూర్తిచేసి ఉండాలి.
ఏవియేషన్ గ్రేడ్ ఆపరేటర్లకు ఇంటర్ ఉత్తీర్ణతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఏడాది అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
వయసు: 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ ప్రొఫిషియెన్సీ ఫిజికల్ టెస్ట్ ద్వారా
రాత పరీక్ష జరుగు తేదీ: జులై 15
ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: మే 26 నుంచి
దరఖాస్తుకు ఆఖరు తేదీ : జూన్ 16
మరిన్ని ఇతర వివరాలకు వెబ్సైట్ చూడవచ్చు: www.iocl.com
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







