సినీ స్టార్స్ - పోలీసుల మధ్య క్రికెట్ మ్యాచ్..
- June 03, 2018
పోలీసులు, ప్రజల మధ్య అనుంబంధాన్ని పెంచేందుకు గాను పోలీసులు ఓ వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. పీపుల్స్ లీగ్(హెచ్పీఎల్) పేరుతో పోలీసులకు , సినీ స్టార్స్ కు మధ్య క్రికెట్ మ్యాచ్ ను ఏర్పాటు చేయబోతున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ సేడియం ఈ మ్యాచ్ ఆడనున్నారు. ఫైనల్ మ్యాచ్‌లో గెలుపొందిన జట్టుతో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, యువ కథనాయకులు నాని, అఖిల్, విజయ్ దేవరకొండ తదితరులు ఆడనున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.
ఎల్బీ స్టేడియంలో ఆదివారం సాయంత్రం 5.30గంటలకు జరుగనున్న క్రికెట్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, అతిథులుగా డీజీపీ మహేందర్ రెడ్డి, హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేదీలు వస్తున్నారని ప్రజలందరూ ఈ మ్యాచ్ ను చూసేందుకు రావొచ్చని అంజనీకుమార్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







